'24' గురించి డైరెక్టర్ ఏమన్నాడంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇష్క్, మనం సక్సెస్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 24`. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్. ఈ చిత్రంలో సూర్య త్రి రోల్స్ చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా విలన్ గా చేస్తుండటం విశేషం. ఈ సినిమా సమ్మర్ లో విడుదలవుతుంది. ఈ సినిమాలో సూర్య త్రి రోల్స్ లో ఐదు గెటప్ప్ తో కనపడుతున్నాడట. అదీ కాకుండా మూడు రోల్స్ కు వేర్వేరుగా సూర్య డబ్బింగ్ చెప్పాడట. తెలుగులో కూడా సూర్యనే డబ్బింగ్ చెబుతున్నాడట. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఇతర హాలీవుడ్ చిత్రం ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేయలేదని కూడా చెప్పుకొచ్చాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com