గుర్రమెక్కిన దిల్ రాజు మనవరాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
రాజుగారి మనవరాలు గుర్రం ఎక్కింది. గుర్రం అంటే మందు అనుకునేరు... నిజమైన గుర్రం. చిన్నారి ఇషిక గుర్రపు స్వారి చేసింది. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ చిత్రాల రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది దిల్’ రాజే. ఆయనకు ఓ మనవడు, మనవరాలు ఉన్న సంగతి తెలిసిందే. అదేనండీ... ‘దిల్’ రాజు కుమార్తె హన్షితారెడ్డి పిల్లలు. పిల్లలు ఇద్దరిలో అబ్బాయి పెద్దోడు. ఇంతకు ముందు కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లో కనిపించాడు కదా! ఆ బుడ్డోడే. అతడి కంటే అమ్మాయి చిన్నది. బులి బులి అడుగులు వేస్తోంది. ఆ అమ్మాయి చేత తల్లితండ్రులు హార్స్ రైడింగ్ చేయించారు. మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే మరి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments