బాలీవుడ్‌లోకి దిల్‌రాజు...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో 27 సినిమాలు.. అందులో 22 సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మించిన నిర్మాత దిల్‌రాజు. 28వ చిత్రంగా లవర్‌తో ఈ శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేయబోతున్నారు.
ఈ ఏడాది మరో మూడు సినిమాలను నిర్మిస్తున్న దిల్‌రాజు.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడట.
అయితే దానికి ఏడాదిన్నర సమయం ఉందని తెలిపారు దిల్‌రాజు. 2020లో బాలీవుడ్‌లో తను సినిమాను నిర్మిస్తానని తెలిపారు దిల్‌రాజు. అయితే ఆ సినిమా ఎవరితో ఉంటుందోననే దానిపై ఏ సమాచారం ఇవ్వలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com