తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా

  • IndiaGlitz, [Friday,February 19 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా దిల్ రాజు పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు సుప్రీమ్ సినిమాని నిర్మిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నసుప్రీమ్ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే...సాయిధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రైట‌ర్ & డైరెక్ట‌ర్ బి.వి.ఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న కృష్ణ గాడి వీర ప్రేమ గాథ హీరోయిన్ మెహ‌రీన్ న‌టిస్తుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

More News

రవితేజకు ముహుర్తం కుదిరింది...

మాస్ మహారాజా రవితేజ కొన్ని కారణాలతో సినిమాలను ఆలస్యం చేస్తున్నాడు.

సోషియో ఫాంటసీ కథతో నాగఅన్వేష్...

ఇప్పుడు రాజమౌళి అసిస్టెంట్స్,అసోసియేట్స్ తెలుగు సినిమాలపై దర్శకులుగా దండయాత్రలు ప్రారంభించారు.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేమ‌మ్. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ ఈరోజు రిలీజ్ చేసారు.

ఆయన మ్యూజిక్ నుంచి ఎక్కువ స్పూర్తి పొందుతాను - అనూప్ రూబెన్స్

ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే,గోపాలా..గోపాలా..మనం,సోగ్గాడే చిన్ని నాయనా....ఇలా వైవిధ్యమైన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ...అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.

నాగ్ ఊపిరి టీజర్ & ఆడియో డేట్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున,కోలీవుడ్ హీరో కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ఊపిరి.ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.