దిల్ రాజు బ్యానర్ లో నాని....

  • IndiaGlitz, [Wednesday,April 27 2016]

భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత యంగ్ హీరో నాని ఇంద్రమోహనకృష్ణ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేశాడు. జెంటిల్ మన్ పేరుతో సినిమా విడుదల కానుంది. అయితే త్వరలోనే నాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించనున్నాడు.

మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ చిత్రాల ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ స్క్రిప్ట్ కొత్తగా ఉంటుందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై, ఆగస్టు నుండి సెట్స్ లోకి వెళుతుందట.

More News

పవన్ 'ఖుషీ'కి పదిహేనేళ్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఎ.ఎం.రత్నం నిర్మాతగా వచ్చిన సినిమా ఖుషీ. తమిళ సినిమాకు మాతృక ఖుషీ నుండి రీమేక్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ ను సాధించింది.

ఈరోజు పవన్ మూవీ ప్రారంభమైంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈనెల 29న ప్రారంభం అవుతుంది అనుకున్నారు

కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ఈరోజు ప్రారంభమైంది.

కమల్ ఏదీ చేసినా ప్రయోగమే...

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏదీ చేసినా ప్రయోగ తరహాలో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.

సూర్య ప్లానింగ్ భారీగానే ఉంది....

సూర్య హీరోగా నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం '24'.