దిల్ రాజు లైఫ్ యాంబిష‌న్ ఇదే

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ మంచి చిత్రాల‌ను అందిస్తూ...అభిరుచి గ‌ల నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. సునీల్ హీరోగా దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్ట‌మి ఈనెల 19న రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు త‌న మ‌న‌సులో మాట చెబుతూ...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా నిర్మించాల‌నేది నా డ్రీమ్ కాదు. అది నా లైఫ్ యాంబిష‌న్. ఆయ‌న‌తో సినిమా అంటే కాంబినేష‌న్ సెట్ అయ్యింద‌ని చేయ‌ను. ముందు నాకు స్ర్కిప్ట్ న‌చ్చాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అనేంత‌గా కథ కుద‌రాలి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కు త‌గ్గా క‌థ రెడీ అవుతుంది. క‌థ నాకు న‌చ్చితే వెంట‌నే క‌ళ్యాణ్ గార్కి వినిపిస్తాను. ప‌వ‌ర్ స్టార్ కి త‌గ్గ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు దిల్ రాజు. మ‌రి...దిల్ రాజు లైఫ్ యాంబిష‌న్ ఎప్పుడు తీరుతుందో చూడాలి

More News

మ‌హేష్ ని ఇంప్రెస్ చేసిన పూరి..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

సెన్సార్ లో 'పనిలేని పులిరాజు'

ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ’పనిలేని పులిరాజు‘చిత్రానికి దర్శకుడు చాచా.పాలేపు మీడియా పై.లి పతాకంపై పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ర‌వితేజ మూవీ ఆగిపోవ‌డం గురించి దిల్ రాజు కామెంట్

మాస్ రాజా ర‌వితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు సినిమాను ప్రారంభించారు.

బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నస‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నఎన్టీఆర్ నిర్మాత‌

అల్ల‌రి న‌రేష్ తో మూవీ  ప్లాన్  చేస్తున్న ఎన్టీఆర్ నిర్మాత ఎవ‌రో కాదు..భారీ చిత్రాల భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్. ఎన్టీఆర్ తో ఊసర‌వెల్లి, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.