దిల్‌రాజు ..రెండు ఒకేసారి!
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు ఇప్పుడు రెండు సినిమాలను ట్రాక్‌లో ఎక్కించడానికి సిద్ధమవుతున్నాడు. మార్చి నెలలో ఈ రెండు సినిమాలను చేయబోతున్నారట. ఇంతకు ఆ రెండు సినిమాలేవంటే... ఒకటి తమిళ చిత్రం `96` రీమేక్. చాలా రోజులుగా ఈ రీమేక్‌లో లీడ్ పెయిర్ కోసం దిల్‌రాజు వెతికాడు. చివరకు శర్వానంద్, సమంత అక్కినేని నటించబోతున్నారు.
అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఈ చిత్రం కూడా మార్చిలోనే ట్రాక్ ఎక్కే అవకాశాలున్నాయట. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తర్వలోనే అధికారికంగా సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments