లిప్ లాక్‌లపై దిల్‌రాజు కామెంట్...
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్‌రాజుకి ఈ మధ్య ప్రేక్షకుల పల్స్ అర్థం కావడం లేదు. ఈ విషయంపై ఆయన ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. రీసెంట్గా హుషారు పాట విడుదలకు ముఖ్య అతిథిగా వచ్చిన దిల్‌రాజు పోస్టర్‌పై ``చెడు వింటాను, చెడు మాట్లాడుతాను, చెడు చూస్తాను`` అనే లైన్స్ చూసి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ప్రేక్షకులు రొమాంటిక్ సీన్స్ కోసమో, లిప్ లాక్స్ కోసమో సినిమాలు చూడటం లేదు. ఎంటర్టైన్ అయ్యామా? లేదా? అనే ఆలోచిస్తున్నారు. మంచి చెడులు గురించి పట్టించుకోవడం లేదు. భవిష్యత్‌లో వీరి దారిలోకే నేను వెళ్తానేమో అన్నారు దిల్‌రాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments