ఈ నెల 26న 'దిక్సూచి' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా
దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ... నిర్మాత నర్సింహ రాజు గారు నన్ను నమ్మి డబ్బులు పెట్టారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయకుండా ఓ కొత్త జొనర్ లొ సినిమాను చేశాము. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్రమిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ .సెమీ పీరియాడిక్ ఫిల్మ్. థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో తీసిన ఈ చిత్రం 2019 లొ ది బెస్ట్ మూవీ గా ఉంటుందని మా టీమ్ కాన్పిడెంట్ గా ఉంది. ఏప్రిల్ 26న గ్రాండ్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చెస్తున్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments