ఎన్టీఆర్ న్యూమూవీకి వెరైటీ టైటిల్

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో మూవీలో న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న నాన్న‌కు ప్రేమ‌తో రిలీజ్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. నాన్న‌కు ప్రేమ‌తో త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని రేపు ప్రారంభించ‌నున్నారు.

అయితే ఈ మూవీకి జ‌న‌తా గ్యారేజ్ - అన్ని రిపేర్ చేయ‌బ‌డును అనే టైటిల్ పెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. జ‌న‌తా గ్యారేజ్ లో ఎన్టీఆర్ బైక్ రిపేర్స్ తో పాటు స‌మాజంలో ఉన్న‌చెడుకి కూడా రిపేర్ చేస్తాడేమో..? టైటిల్ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మ‌రి.. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ టైటిల్నే ఫిక్స్ చేస్తాడో..లేక‌...వేరే టైటిల్ పెడ‌తాడో చూడాలి.

More News

'వీడికి దూకుడెక్కువ' ఆడియో విడుదల

శ్రీకాంత్‌-కామ్మ జెత్మలాని జంటగా రూపొందుతున్న ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రం ఆడియో శ్రేయాస్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది.

ఎవ‌డో ఒక‌డు లో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఇదే

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఎవ‌డో ఒక‌డు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు.

చ‌ర‌ణ్ తో స‌ల్మాన్ సినిమా

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లో న‌టించిన తొలి చిత్రం జంజీర్ ప్లాప్ అవ్వ‌డంతో..ఆత‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ మూవీ చేయ‌లేదు.

మామ మంచు అల్లుడు కంచు రిలీజ్ డేట్ ఫిక్స్

మంచు మోహ‌న్ బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు.

హ‌రిక‌థ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన శివ‌మ్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో...నెక్ట్స్ మూవీ హ‌రిక‌థ పై చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.