అందుకు నయనతార ఒప్పుకోలేదా?

  • IndiaGlitz, [Friday,September 18 2015]

ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు, ఫెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సినిమాలకే పరిమితమైన మలయాళ సుందరి నయనతార లెటెస్ట్ మూవీ మయూరి'(తమిళంలో మాయ'). సినిమా రిలీజ్ కి ముందు నయనతార డబుల్ రోల్ చేసిందని, తొలిసారి హర్రర్ మూవీలో నటించిందని నిర్మాతలు ఊదరగొట్టేశారు. అయితే సినిమాకి వచ్చిన ప్రేక్షకుడుకి మాత్రం ఒక విషయం మాత్రం అర్థం కాలేదు.

ఇందులో ఎక్కడా నయనతార ఎక్కడా డబుల్ రోల్ లో కనపడదు. మాయ, మయూరి అనే పేర్లలో మాయ అనే క్యారెక్టర్ డీ గ్లామర్ రోల్, మానసిక వికలాంగురాలి పాత్ర. ఈ రోల్ లో కనీసం ఒక్కసారి కూడా నయనతార ఫేస్ కనపడదు. అందెందుకనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇటువంటి డీ గ్లామర్ రోల్ లో కనపడటానికి నయన ఒప్పుకోకపోవడంతోనే దర్శక, నిర్మాతలు ఆమె ఫేస్ ను చూపించకుండా మెనేజ్ చేసినట్టు కనపడుతుంది. మరోపాత్ర మయూరిలో నయనతార చేసిన పెర్ పార్మెన్స్ బాగున్నా, ఆమె సీనియారిటికీ గొప్ప అదేం గొప్ప రోల్ కాదు. విలక్షణంగానే ఏం చేయలేదు.

More News

'కంచె' పాటల పల్లకి ఆవిష్కరణ మహోత్సవం

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్. ప్రగ్యాజైశ్వాల్ జంటగా నటించిన సినిమా ‘కంచె’.ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి,జె.సాయిబాబు నిర్మించారు.

'నాన్నకు ప్రేమతో..'ఫస్ట్ లుక్ విడుదల...

యంగ్టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా,

'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ రివ్యూ

బ్యానర్ - ఎ గురు ఫిలింస్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఏమిటి...?

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రానిరోజు...ఈ రెండు వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో శర్వానంద్.

'బ్రూస్ లీ' ఆడియో రిలీజ్ ఎప్పుడు...?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు.