కాజ‌ల్‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా..?

  • IndiaGlitz, [Sunday,August 16 2020]

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌ర్వాత తమిళంలో స్టార్స్‌తో క‌లిసి న‌టించింది. అలాగే బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాల్లో న‌టించింది. ఇన్నేళ్ల‌యినా కాజ‌ల్ అగ‌ర్వాల్ కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తూ భారీ చిత్రా్ల్లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. రీసెంట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నిశ్చితార్థం గౌత‌మ్ అనే బిజినెస్‌మేన్‌తో జ‌ర‌గ‌నుంద‌ట‌. అయితే ఈ విష‌యంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు కానీ.. కాజ‌ల్ నిశ్చితార్థానికి కొంద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోలు హాజ‌రైన‌ట్లు మాత్రం వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు కాజ‌ల్ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం కాజ‌ల్ నిశ్చితార్థం వార్త‌ల్లో నిజం లేద‌ని చెబుతున్నారు. సినిమాల విషయానికి వ‌స్తే కాజ‌ల్ ప్ర‌స్తుతం చిరంజీవి 152వ చిత్రం ఆచార్య‌తో పాటు ఇండియన్ 2లో న‌టిస్తుంది. మోస‌గాళ్లు, క్వీన్ సౌత్ రీమేక్‌, హాలీవుడ్ వెబ్ సిరీస్ స‌హా ప‌లు ప్రాజెక్టుల‌తో సంద‌డి చేయ‌నుంది.

More News

అల్లు శిరీష్ మొదలు పెట్టిన గో లోక‌ల్ బీ వోక‌ల్ మూమెంట్ కి విశేష స్పందన

యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్తగా గోలోక‌ల్ బీ వోక‌ల్ అనే ఉద్యమానికి నాంది పలికిన విషయం తెల్సిందే.

విరుచుకుపడిన వైసీపీ కార్యకర్తలు.. ఇక ట్వీట్ చేయనన్న రామ్

ఒక్కసారిగా సంచలన ట్వీట్లు చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన హీరో రామ్.. అంతే స్పీడుగా ఇక ఈ అంశంపై తానేమీ మాట్లాడబోనని తేల్చి చెప్పేశాడు.

కరోనా మనకొస్తాది అనుకున్నా.. కానీ క్లైమాక్స్ చూశా: బిత్తిరి సత్తి

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

రిలీజ్ కు రెడీ అవుతున్న 'సీతాయణం'

కన్నడ సుప్రీమ్‌ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరో గా గ్రాండ్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. 50 వేలకు చేరువలో మరణాలు..

దేశంలో కరోనా మరణాలు 50 వేలకు చేరువవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.