చిరు150వ సినిమా గురించి బన్ని అలా అన్నాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమాలు..ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా స్టార్ కూడా చాలా ఇంట్రస్ట్ తో సరైన కథ కోసం కసరత్తు చేసారు. ఫైనల్ గా తమిళ హిట్ మూవీ కత్తి రీమేక్ 150వ సినిమాగా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ తో సహా..150వ సినిమా గురించి అందరు ఆసక్తిగా ఎదరుచూస్తుంటే...అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి గారి 150 సినిమా పై నాకంత క్యూరియాసిటీ లేదు అంటున్నాడు. ఎందుకంటే.. ఆ సినిమా ఎలా ఉన్నా చూస్తారంటున్నాడు. చిరంజీవి గారి 151వ సినిమా గీతా ఆర్ట్స్ లో చేయాలనుకుంటున్నాం. అందుచేత నా ఆలోచన అంతా 151వ సినిమాలో చిరంజీవి గార్ని ఎలా చూపించాలనే అంటున్నాడు. మరి.. బన్ని ఆలోచన సరైనదేనా..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com