చిరు150వ సినిమా గురించి బన్ని అలా అన్నాడా..?

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమాలు..ఇటు ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా స్టార్ కూడా చాలా ఇంట్ర‌స్ట్ తో స‌రైన క‌థ కోసం క‌స‌ర‌త్తు చేసారు. ఫైన‌ల్ గా త‌మిళ హిట్ మూవీ క‌త్తి రీమేక్ 150వ సినిమాగా ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే మెగాస్టార్ తో స‌హా..150వ సినిమా గురించి అంద‌రు ఆస‌క్తిగా ఎద‌రుచూస్తుంటే...అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి గారి 150 సినిమా పై నాకంత క్యూరియాసిటీ లేదు అంటున్నాడు. ఎందుకంటే.. ఆ సినిమా ఎలా ఉన్నా చూస్తారంటున్నాడు. చిరంజీవి గారి 151వ సినిమా గీతా ఆర్ట్స్ లో చేయాల‌నుకుంటున్నాం. అందుచేత నా ఆలోచ‌న అంతా 151వ సినిమాలో చిరంజీవి గార్ని ఎలా చూపించాల‌నే అంటున్నాడు. మ‌రి.. బ‌న్ని ఆలోచ‌న స‌రైన‌దేనా..?

More News

రుద్ర‌మ‌దేవికి పాజిటివ్ టాక్..

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి.

అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఉండే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బ్రూస్ లీ : హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, క‌రెంట్ తీగ‌, పండ‌గ‌ చేస్కో, లౌక్యం...ఇలా స‌క్సెస్ ఫుల్ మూవీస్ లో న‌టించి...మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న‌హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్.

జీవితం ఇంతే అనుకుంటే నరకం..జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం : మంచు లక్ష్మి ప్రసన్న

నటిగా..నిర్మాతగా...టాక్ షో హోస్ట్ గా...ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించి..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్నాశాలి మంచు లక్ష్మి ప్రసన్న.

'వందనం' చిత్రంతో హీరోగా దీపక్ సరోజ్

'అతడు'లో బ్రహ్మానందం వద్దకు ఓ అబ్బాయి వచ్చి నాన్నా నాకు ట్రైనేది అంటాడు..కట్ చేస్తే రీసెంట్ నటసింహ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ ’లెజెండ్‘లో బాలకృష్ణ యుక్తవయసు పాత్రధారిగా మెప్పించిన యువకుడు గుర్తుండే ఉంటాడు.

'రుద్రమదేవి'కి కేసీఆర్ వరం..

తెలంగాణ వీరనారి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా చేసుకుని దర్శక నిర్మాతగా గుణశేఖర్ నిర్మించిన భారీ చిత్రం 'రుద్రమదేవి'.