పాటల చిత్రీకరణలో 'డిక్టేటర్'

  • IndiaGlitz, [Tuesday,August 18 2015]

లెజండ్', లయన్' వంటి వరుస విజయాలు తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా డిక్టేటర్'. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందనున్న ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ ఫార్ములాతో తెరకెక్కనుంది. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు

కోనవెంకట్, గోపిమోహన్, శ్రీధర్ సీపాన తదితరులు తమ వంతు సపోర్ట్అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. గమ్ గమ్ గణేష..అంటూ గణనాథుడుపై సాగే పాటను చిత్రీకరిస్తున్నారట. దీనికి ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

More News

సెప్టెంబ‌ర్ 14 నుంచి బ్ర‌హ్మోత్స‌వం

శ్రీమంతుడు సినిమా విజ‌యోత్స‌వంలో ఉన్నారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ వ‌చ్చేనెల

నాగశౌర్య జోరు

అబ్బాయితో అమ్మాయి షూటింగ్ను నాగశౌర్య పూర్తి చేశాడు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం చేస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

కిక్‌2 కి యు/ఎ

కిక్ సినిమాకి సీక్వెల్‌గా రూపొంందిన సినిమా కిక్‌2.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్

వినోదాత్మకంగా ఖాకీసత్తా

కౌశిక్ బాబు కథానాయకుడిగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేష్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా

'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది.