'డిక్టేటర్ ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్ డేట్...

  • IndiaGlitz, [Thursday,December 31 2015]

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శతక్వంలో రూపొందిన చిత్రం డిక్టేటర్'. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 4న విడుదల చేస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్ర ప్లాటినమ్ వేడుకను జనవరి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. బాలకృష్ణ 99వ సినిమాగా విడుదలవుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు.