'బాద్‌షా' ఫార్మెట్‌లో 'డిక్టేటర్'?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్'. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' చిత్రం ఫార్మెట్‌లోనే 'డిక్టేటర్' సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. వీటిలో ఏ మాత్రం ఏ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments