దసరాకు ధృవ రావడం ఖాయం..!

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ద‌స‌రా కానుక‌గా ధృవ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ....సెప్టెంబ‌ర్ 5కి లాస్ట్ షెడ్యూల్ పూర్త‌వుతుంది. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. మిగిలిన పాట‌ల‌ను త్వ‌ర‌లో చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ద‌స‌రా కానుక‌గా ధృవ చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నాం అని తెలియ‌చేసారు.

More News

'బంతిపూల జానకి' భలేఎంటర్ టైన్ చేస్తుంది .. చిత్ర బృందం

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’అన్ని వర్గాల పక్షకులను చక్కగా ఎంటర్ టైన్ చేస్తుందని

చైతన్య ప్రేమమ్ వీడియో సాంగ్ ఆగస్టు 29న - ఆడియో సెప్టెంబర్ 20న విడుదల

చైతన్య అక్కినేని,శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో,చందు మొండేటి దర్శకత్వంలో

రీమేక్‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరో అయిన సునీల్ మ‌రో రీమేక్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. మిష్ట‌ర్ పెళ్లికొడుకు, త‌ఢాఖా వంటి రీమేక్స్‌లో న‌టించిన సునీల్ ఇప్పుడు మ‌ల‌యాళం సినిమా టు కంట్రీస్‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌.

శృతిహాస‌న్ ఐటెమ్ సాంగ్‌...

ద‌క్షిణాది, ఉత్త‌రాదిన బిజీ హీరోయిన్స్‌లో శృతిహాస‌న్ ఒక‌రు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా గాయ‌నిగా కూడా శృతిహాస‌న్ సంద‌డి చేస్తుంటుంది. అలాగే స్పెష‌ల్ సాంగ్స్‌లో కనిపించి క‌నువిందు చేస్తుంటుంది.

యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న చైతు సాంగ్..!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.