స్టైలీష్ లుక్ తో త‌న కెపాసిటీ చూపిస్తున్న‌ ధృవ‌..!

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన‌ త‌ని ఓరువ‌న్ రీమేక్ గా ధృవ రూపొందుతున్న‌విష‌యం తెలిసిందే. విజ‌య ద‌శ‌మి కానుక‌గా ధృవ టీజ‌ర్ రిలీజ్ చేసారు. నీ స్నేహితుడు ఎవ‌రో తెలిస్తే...నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది. అదే నీ శ‌త్రువు ఎవ‌రో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది అంటూ రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఉన్న టీజ‌ర్ చాలా స్టైలీష్ గా ఉంది. విజువ‌ల్స్, రామ్ చ‌ర‌ణ్ స్టైలీష్ లుక్స్ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

టీజ‌ర్ చివ‌రిలో నా శ‌త్రువును సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పిన‌ చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ధృవ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

More News

COMING SOON: Break Up Song from 'Ae Dil Hai Mushkil'

After giving us amazing chartbusters like "Bulleya" and "Channa Mereya", the makers of 'Ae Dil Hai Mushkil' will be releasing the "Break Up" song on the 13th of October.

'Gautamiputra Satakarni' teaser clocks majestic million

Call it the stamina of Balakrishna, magic of visuals or the sheer popularity of the historical, the teaser of 'Gautamiputra Satakarni' has clocked a million hits since yesterday.  In no time, #PSKTeaserBlast, #NBK100 and #GautamiputraSatakarni hash tags trended on social media for hours on end.

WOW Deepika Padukone & Salman Khan to join hands!

Hey folks, get ready to watch B-Town's 'Dabang' superstar and the talented tall global beauty together - in one frame... But sorry, they are not doing a film together... Buzz is that Deepika Padukone will be joining superstar Salman Khan to launch the tenth season of controversial reality TV show "Bigg Boss". The actress says she will be getting "Hollywood's action and thrill" to the launch event.

Dhanush, Selvaraghavan, Aishwarya and Soundarya team up for the first time

Actor making huge achievements as an actor, producer and lyricist, Dhanush is presently busy with the shooting of his debut directorial 'Power Paandi'.

'Astra Force' FIRST LOOK on Big B's birthday

Disney Channel and Graphic India on Tuesday - Amitabh Bachchan's 74th birthday - released the first look of upcoming superhero series "Astra Force", which features the megastar as an animated mythical hero, Astra the Immortal.