ధనుష్ విఐపి 2 ప్రారంభం..!

  • IndiaGlitz, [Thursday,December 15 2016]
ధ‌నుష్ హీరోగా సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న విఐపి 2 చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని ధ‌నుష్ వండ‌ర్ బార్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ తో క‌లిసి వి క్రియేష‌న్స్ అధినేత క‌లై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.ధ‌నుష్ పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్లాప్ ఇచ్చి యూనిట్ స‌భ్యుల‌కు ఆశీస్సులు అందించారు.
ఈ సంద‌ర్భంగా ధ‌నుష్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ... ఇంత‌కు మించి ఏం అడ‌గ‌గ‌ల‌ను. థ్యాంక్స్ త‌లైవా. మీ అంద‌రి ఆశీస్సుల‌తో ఈరోజు షూటింగ్ ప్రారంభ‌మైంది. ర‌ఘువ‌ర‌న్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రారంభోత్స‌వం ఫోటోల‌ను పోస్ట్ చేసారు. ఈ చిత్రానికి స్టోరీ - డైలాగ్స్ థ‌నుష్ అందిస్తుండ‌డం ఓ విశేష‌మైతే...
దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌డం మ‌రో విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - స‌మీర్ త‌హీర్, సంగీతం - సేన్ రోల్డ‌న్, ఎడిటింగ్ - స‌త్య‌రాజ్, ఆర్ట్ డైరెక్ట‌ర్ - స‌తీష్ కుమార్, కాస్టూమ్స్ డిజైనర్ - పూర్ణిమ‌, స్టంట్ డైరెక్ట‌ర్ - ఎ.ఎన్.ఎల్ అర‌సు, ప్రొడ‌క్ష‌న్ హెడ్ - అర‌వింద్ అశోక్ కుమార్, కో - ప్రొడ‌క్ష‌న్ - డి.ప్ర‌న‌త‌మ‌న్, ఎ.కె.న‌ట‌రాజ్,

More News

సాంగ్స్ రికార్డింగ్ లో 'కాళకేయ వర్సెస్ కాట్రవల్లి'

బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ల‌హ‌రి ద్వారా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ రిలీజ్..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

రానని చెప్పిన విశాల్ వచ్చేస్తున్నాడు

తెలుగు,తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నయువ కథానాయకుడు విశాల్ నటించిన తాజా చిత్రం కత్తి సాందాయ్.

ఈనెల 23న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత‌ బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీ..మ‌రి మీరు..?

సినిమా రంగం పై అభిరుచి, ఆసక్తి ఉన్నా..చాలా మందికి అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను  ఎలా నిరూపించుకోవాలో తెలియని ప‌రిస్థితి. అందుక‌నే సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే  ఔత్సాహికుల కోసం జ‌గ‌ప‌తిబాబు 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పిన విష‌యం తెలిసిందే.