ధనుష్ తదుపరి చిత్రం.....
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌతిండియన్ హీరోల్లో ధనుష్ ఒకడు. రీసెంట్ గా మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా ఆడియెన్స్ పోల్ లో ఎంపికైన ఈ హీరో ఇప్పుడు ధనుష్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. అలాగు పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు) సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా తెలియజేశాడు. సెప్టెంబర్ నుండి సినిమా సెట్ లోకి వెళుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments