హాలీవుడ్ మూవీలో ధనుష్....
Send us your feedback to audioarticles@vaarta.com
దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా, ఓంపురి, సోనూసూద్, గుల్షన్ గ్రోవర్, అనిల్ కపూర్, మల్లికా షెరావత్ తర్వాత మరో నటుడు ధనుష్ హాలీవడ్ సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఉమ థర్మన్ తో కలసిఇ ధనుష్ ఈ చిత్రంలో నటించనున్నాడట. మర్జానే సత్రాపి దఅనే ఇరానియన్ ఫ్రెంచ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
ఈ చిత్రంలో ఓ గారడీవాడు పాత్రలో ధనుష్ కనపిస్తాడట. ఈ ఏడాది వేసవి తర్వాత ఈ సినిమాను చిత్రీకరణను ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తారట. ధనుష్ క్యారెక్టర్ ఫన్నీ, సెన్సిటివ్, గ్రేస్తో సాగేలా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments