ర‌జ‌నీ అభిమానుల‌కు ధ‌నుష్ గిఫ్ట్‌...

  • IndiaGlitz, [Tuesday,December 12 2017]

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు ఈరోజు. ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ అల్లుడు, నటుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన ధ‌నుష్ త‌న మావ‌య్య అభిమానుల కోసం త‌న బ్యాన‌ర్ వండ‌ర్ బార్స్ సంస్థ‌లో నిర్మిస్తున్న సినిమా 'కాలా'కి సంబంధించిన సెకండ్ లుక్‌ను విడుద‌ల చేశాడు.

'క‌బాలి' త‌ర్వాత పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను వ‌చ్చే వేస‌వికి విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో నానా ప‌టేక‌ర్‌, సముద్ర‌ఖ‌ని, హ్యుమా ఖురేషి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

నాలుగో భాగం.. ముహుర్తం ఫిక్స‌య్యిందా?

లారెన్స్ రాఘ‌వ‌.. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానూ, హీరోగానూ, డైరెక్ట‌ర్‌గానూ, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానూ త‌న‌దైన ముద్ర‌వేసిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్‌. మాస్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన లారెన్స్‌.. స్టైల్ చిత్రంతో క‌థానాయ‌కుడుగానూ, ద‌ర్శ‌కుడుగానూ స‌క్సెస్ అయ్యారు.

విక్ర‌మ్ కుమార్‌..మ‌రోసారి

ఒక్కో డైరెక్ట‌ర్‌కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. త‌న సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కు ప్రియ అనే పేరు పెట్ట‌డం.

రంగంలోకి దిగుతున్న సమంత

దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సమంత. ఒక వైపు వరుస సినిమాలను చేస్తూనే.. మరోవైపు తన ఫేవరేట్ ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టారు ఈ ముద్దుగుమ్మ.

నివేదాకి వర్కవుట్ అవుతుందా?

జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేదా థామస్. కేరళకి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే తెలుగువారిని ఆకట్టుకుంది.

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా 'మా' కర్టన్ రైజర్ ఫంక్షన్

`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శివాజీ రాజా అధ్యక్షతన ఏర్పాటైన `మా` నూతన కార్య వర్గం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.