ధనుష్ సినిమాకు అవార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళం సహా బాలీవుడ్‌కు సుపరిచితుడైన హీరోల్లో ధనుష్ ఒకరు. ఈయన `ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్` అనే సినిమాతో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. ముంబై, పారిస్ నేపథ్యాల్లో తెరకెక్కిన ఈ సినిమాను కెనడియన్ ఫిలిమ్ మేకర్ కెన్ స్కాట్ తెరకెక్కించారు.
ఈ కామిక్ అడ్వేంచరస్ చిత్రంలో ధనుశ్ స్ట్రీట్ మేజిషియన్ పాత్రలో కనపడతారు. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే నార్వేలో జరిగిన నార్వేన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రే ఆఫ్ సన్‌షైన్ అవార్డును దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments