సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది

  • IndiaGlitz, [Monday,August 10 2015]

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలని అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశాన్ని ధన్సిక చేజిక్కించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రజనీ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. రాధికా అప్టే రజనీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బ్యాంకాక్, మలేషియాల్లో ఎక్కువ భాగం సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రజనీ తనయగా నటించే అవకాశాన్ని దక్కించుకున్న ధన్సిక మంచి ఆఫర్ ను కొట్టేసిందని తమిళ వర్గాలు అనుకుంటున్నాయి.

More News

అప్పుడు 'నేను' అన్నాడు..ఇప్పుడు 'నువ్వు' అంటున్నాడు...

కన్నడలో ‘ఉప్పి 2’ సినిమాని రెండేళ్లు తెరకెక్కించాను. అక్కడ ప్రమోషన్స్ అంతా నా ఫ్యాన్స్ చూసుకున్నారు.

ఆ హీరోను స్పాంటేనియస్ అంటున్న హీరోయిన్

విశాల్ హీరోగా సర్వంత్ రామ్ క్రియేషన్స్, సాయిచంద్ర ఫిలింస్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం

రెండో హీరోయిన్ కోసం వేటాడుతున్నారు

‘ఓకే బంగారం’ తర్వాత ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం తన దర్శకత్వంలో మరో సినిమాని రూపొందించే పనిలో బిజీ అయిపోయారు.

సక్సెస్ ను తండ్రికి డేడికేట్ చేసిన హీరో

ప్రతి వ్యక్తి సక్సెస్ కి ఒకరు కారణంగా ఉంటారు. ఆ సక్సెస్ కి వారు కారణం అయినా ఎప్పుడూ లైమ్ లైట్ లోకి రారు.

ఆన్ లైన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సూర్య...

సినిమా స్టార్స్ కి సినిమాల్లోని క్రేజ్ ను కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి.