వేశ్యగా మారిన కబాలి హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో రాధికా అప్టే, ధన్సికలు నటించారు. కబాలిలో కీలక పాత్రలో నటించిన ధన్సిక ఆశ్చర్యకంగా ఓ టర్న్ తీసుకుంది. ఇంకా పేరు పెట్టని ఓ షార్ట్ ఫిలింలో వేశ్య పాత్రలో కనపడనుందట.
ఆనంద్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ వినగానే ధన్సిక నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఫిలింలో బిదితా బాగ్ అనే బెంగాళీ హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. వచ్చేవారంలో ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణ జరగనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com