దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే 'దాడి'

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

సమాజంలోనే కాక దేశ యావత్తు జరిగే, జరిపే దాడుల వెనుకున్నకుట్రలనుఅదుపుచేసే ప్రయత్నమే మా ఈ 'దాడి'. దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాలకోసం యువత భాద్యత కొరకు, కుటుంబ శ్రేయస్సు కొరకు భాద్యత గల యువకుడు చేసే పోరాటమే ఈ 'దాడి'. అన్ని వర్గాలను మెప్పించే కథాంశంతో పాటు వినోదం, విలువలతో మంచి కుటుంబ చిత్రం 'దాడి' అన్నారు చిత్ర దర్శకుడు తుమ్మ మధుశోభ.

శ్రీ కల్ప వృక్ష సినీ క్రియేషన్స్ బేనర్ పై ఆర్ల శంకర్ నిర్మాతగా శ్రీరాం, గణేష్, జీవన్, అక్షర రెడ్డి, రూపిక, మీనాక్షి ప్రధాన పాత్రలలో తుమ్మ మధుశోభ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి కుటుంబ కథా చిత్రం 'దాడి'. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ ఆర్టిసులతో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది.

శ్రీరాం, గణేష్, జీవన్, అజయ్ , కమల్ కామరాజ్, అక్షరా రెడ్డి, రూపిక, మీనాక్షి, ప్రియ, సితార, ముకేశ్ ఋషి, చరణ్ రాజ్, మధు, సలీమ్ పాండ, నాగినీడు, ఈటీవీ ప్రభాకర్, అజయ్ గోషి, దిల్ రమేష్, సుదర్శన్, జబర్దస్త్ రాజమౌళి, చక్రి, ఐశ్వర్య, అలోక్ తదితరులు

More News

అక్టోబర్‌లో అధర్వ హీరోగా నటించిన ‘బూమరాంగ్‌’

తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు.

ఎస్.. రీ ఎంట్రీ ఇస్తున్నా.. : సీనియర్ నటి లైలా

లైలా.. ఈ సీనియర్ నటి గురించి టాలీవుడ్ ప్రియులకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

పోలవరం: కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి!

పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన తర్వాత మరోసారి టీడీపీ-వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది.

మనిషిలో అంతరంగానికి అద్దం పట్టే `మిర్రర్`

ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాల ఆధారంగా   శ్రీ మల్లిఖార్జున మూవీస్ పతాకం పై  రూపొందుతోన్న చిత్రం  `మిర్రర్ `,

5 సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: సుర్వీన్ చావ్లా

మోహ‌న్‌బాబు, శ‌ర్వానంద్ క‌లిసి న‌టించిన చిత్రం `రాజు మ‌హ‌రాజు` చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించింది.