'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

డి.వెంకటేష్, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ఈ సినిమా నవంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ వేడుక‌కి ప‌లువురు సినీ తార‌లు హాజరై యూనిట్‌ను అభినందించారు.

More News

'జంధ్యాల రాసిన ప్రేమకథ' సెన్సార్ పూర్తి, 24న విడుదల

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం.

న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్రాఫిట్ లో నాగ అన్వేష్ ఏంజిల్ చిత్రం

నాగ అన్వేష్,  హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన  'ఏంజెల్'.  ఈ చిత్రం నవంబర 3న  విడుదలై ఏంజెల్ చిత్రం ఆంధ్రా తెలంగాణ మొత్తం థియేటర్స్ కలిపి1st weak 80lacs షేర్ వచ్చింది.

ఆసక్తిని పెంచుతున్న...'ఖాకి' బ్యాక్గ్రౌండ్ స్కోర్!

సన్నివేశాల చిత్రీకరణ ఒక ఎత్తు. వాటికి సరైన నేపథ్య సంగీతం కుదరడం ఒక ఎత్తు. సన్నివేశంలోని బలాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారీ నేపథ్య సంగీతం దానికి ప్రాణం పోస్తుంది.

బాహుబ‌లిని బీట్ చేసిన టైగ‌ర్‌...

స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ న‌టించిన చిత్రం 'టైగ‌ర్ జిందా హై'. గ‌తంలో స‌ల్మాన్‌, క‌త్రినా న‌టించిన 'ఏక్ థా టైగ‌ర్‌' చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందింది.