మెగా హీరో విషయంలో చేతులెత్తేసిన దేవి
Send us your feedback to audioarticles@vaarta.com
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధమో.. అలా కుదురుతుందేమో కానీ, దేవి మెగా హీరోల సినిమాలకు మంచి సంగీతం అందిస్తుంటాడు. కానీ ఓ మెగా హీరోకి దేవిశ్రీ ప్రసాద్ షాకిచ్చాడు.
ఇంతకు ఆ మెగా హీరో ఎవరో కాదు.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ యువ హీరోతో హరీష్ శంకర్ తెరకెక్కిస్తో్న్న చిత్రం `వాల్మీకి`. తమిళ చిత్రం 'జిగర్ తండాకు ఇది రీమేక్'. ఈ సినిమాకు ముందు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు.
అయితే డైరెక్టర్ హరీష్ శంకర్‌కి, దేవిశ్రీప్రసాద్‌కి తేడాలు రావడంతో దేవిశ్రీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానంలో మిక్కీ జె.మేయర్ జాయిన్ అవుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments