'సొగ్గాడే చిన్ని నాయనా'లో నాగ్ క్యారెక్టర్స్ వివరాలు...

  • IndiaGlitz, [Wednesday,August 26 2015]

మనం వంటి క్లాసికల్ హిట్ మూవీ తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సొగ్గాడే చిన్ని నాయనా' అనే సినిమాకి రెడీ అయ్యాడు. సినిమా ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ నాగ్ చాలా నింపాదిగా ఆ సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్ తండ్రి కొడుకులుగా కనపడతాడు. తండ్రి యాక్టివ్ గా చలాకీగా ఉంటే, కొడుకు విదేశాల్లో చదువుకున్న డాక్టర్ అమాయకుడు. తండ్రికి రమ్యకృష్ణ జోడిగా నటిస్తే, కొడుకు సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుందట. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నాగ్ ఆత్మగా కనపడతాడట. కేవలం కొడుకైన మరో నాగార్జున కనపడుతుంటాడట. హిలేరియస్ ఎంటర్ టైనింగ్ సినిమా ఉంటుందని నాగ్ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.

More News

నితిన్ కూడా ఇద్దరితో...

‘చిన్నదాన నీ కోసం’ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో యంగ్ హీరో నితిన్ వెంటనే సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు.

'బ్ర‌హ్మోత్స‌వం' లో మహేష్ జాయినింగ్ ఎప్పుడు

‘శ్రీమంతుడు’ సినిమా విజ‌యోత్స‌వంలో ఉన్నారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ వ‌చ్చేనెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు.

మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న - సునిల్ చిత్రం

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ

పాటలు పాడుకుంటోన్న రాజ్ తరుణ్

తొలిచిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్.

వరుణ్ తేజ్ - క్రిష్ 'కంచె' ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన,దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన,కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,ఉంటాయి.