క‌బాలి ప్రీమియ‌ర్ షో డీటైల్స్..

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని క‌లైఫులి థాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క‌బాలి రిలీజ్ డేట్ తెలిసింది. మ‌లేషియాలో ఉన్న ర‌జ‌నీ అభిమానులు ఈనెల 21న క‌బాలి ప్రీమియ‌ర్ షో చూడ‌నున్నారు. ఈ విష‌యాన్నిమ‌లేషియాలో ప్ర‌క‌టించారు. ప్రీమియ‌ర్ షో టిక్కెట్స్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈనెల 21 రాత్రి 9 గంట‌ల‌కు మ‌లేషియాలోని ఓ ప్ర‌ముఖ ధియేట‌ర్ లో క‌బాలి ప్రీమియ‌ర్ షో వేయ‌నున్నారు. అక్క‌డ ఒక్కో టిక్కెట్ 100 రింగిట్స్ కు విక్ర‌యిస్తున్నారు. మ‌రో వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న ప్రీమియ‌ర్ షో వేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత క‌లైఫులి థాను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

సూర్య న్యూమూవీ అప్ డేట్

త‌మిళ హీరో సూర్య ప్ర‌స్తుతం  సింగం 3 చిత్రంలో న‌టిస్తున్నారు. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సింగం 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్లో శ్రీ బాలాజీ సినీ మీడియా చిత్రం

గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శంఖం, రెబ‌ల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

నాగ్ సరసన నటించేది ఎవరు..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ.

రజనీకాంత్ కి అసలు ఏమైంది..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.ఈనెలలోనే కబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.మరో వైపు రజనీకాంత్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0చిత్రంలో నటిస్తున్నారు.

మెగా వేడుక‌కి ప్లాన్ - ఫ్యాన్స్ ని క‌లిసిన చ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మెగా వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ని క‌లిసారు.