డిల్లీలో రోబో సీక్వెల్....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధానతారాగణంగా శంకర్ రూపొందిస్తోన్న చిత్రం 2.0`. రోబో సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని డిల్లీలో మూడు వారాల పాటు చిత్రీకరించనున్నారు. డిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రోబోటిక్ ఎక్విప్ మెంట్ తో భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటివరకు ఏ చిత్రం రూపొందన భారీ బడ్జెట్ తో, టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com