దీపిక తప్పుకుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియా మొత్తం వినపడుతున్న పేరు దీపికా పదుకొనే. ఈ హీరోయిన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'పద్మావతి'. ఈ సినిమా వివాదాలతో కూరుకు పోయింది. విడుదల కూడా వాయిదా పడింది.
దీపిక, బన్సాలీని చంపేస్తే పదికోట్లు ఇస్తామని కూడా కొంతమంది ఓపెన్ ఆఫర్ చేశారంటే దీపిక ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ సెగ హైదరాబాద్ నగరానికి తగల కూడదని భావించిందేమో కానీ దీపిక ఏ నిర్ణయం తీసుకుంది.
ఆ నిర్ణయమేంటంటే..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ముఖ్య అతిథిగా హైదరాబాద్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొననున్నారు. ఈ వేడుకలో దీపికా 'హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్' అనే అంశం పై ప్రసంగించాల్సి ఉంది. భద్రతా, ఇత్యాది కారణాల వల్ల దీపికా ఈ సదస్సు నుండి తప్పుకుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com