కేసు క్లియర్..24న జూలీ వచ్చేస్తుంది..
Send us your feedback to audioarticles@vaarta.com
రాయ్ లక్ష్మీ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'జూలీ 2'. ఈ సినిమాను దీపిక్ శివ్‌సదాని తెరకెక్కించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించారు. దీపక్‌నాయర్, పహలజ్ నిహ్లానీ నిర్మాతలు.
ఈ సినిమాను ముందుగా నవంబర్ 10న విడుదల చేయాలనుకున్నారు. అయితే నేహాధూపియాతో 'జూలీ' సినిమాను తెరకెక్కించిన నిర్మాత పాచిసియా 'జూలీ 2'పై కేసు వేశాడు.
దీంతో బాంబే హై కోర్టు కేసును పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వడంతో జూలీ2కి రంగం సిద్ధమైంది. సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తున్నారు. థ్రిలర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి మంచి అంచనాలను క్రియేట్ చేసింది. రాయ్ లక్ష్మీ నటించిన తొలి హిందీ మూవీ ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com