'డియ‌ర్ కామ్రేడ్‌' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

క‌ష్ట‌నష్టాల్లో మ‌న‌కు తోడుగా ఉండే వ్య‌క్తిని కామ్రేడ్ అంటాం. అలాంటి ఓ క్రామేడ్ ప్ర‌యాణ‌మే 'డియ‌ర్ కామ్రేడ్‌'.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై నిర్మించిన ఈ సినిమా శుక‌వ్రారం విడుద‌లైంది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.49 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

నైజామ్ రూ.3.02, సీడెడ్ 88 ల‌క్ష‌లు, నెల్లూరు 26 ల‌క్ష‌లు, గుంటూరు 62.50 ల‌క్ష‌లు, కృష్ణ 38 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావారి 53.25 ల‌క్ష‌లు, ఈస్ట్ గోదావరి 90 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర 88.72 ల‌క్ష‌లు, ఓవ‌ర్ సీస్ రూ. 2.05 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మ‌రి తమిల‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా ఏ మేర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిందో తెలియాల్సి ఉంది.

More News

నాని అరాచకాలు జగన్‌కు కనిపించలేదా.. ఇలాచేస్తే అనాథే!?

వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధినేతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కోమటిరెడ్డి ఆలోచించు.. కేసీఆర్ ఆధారాలున్నాయ్!!

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు.

వైఎస్ జగన్‌ 'ట్రెండ్‌ సెట్టర్‌'గా మిగిలిపోతారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి

జనసేన పటిష్టానికి పవన్ చర్యలు.. నాగబాబుకు కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూశాక.. రానున్న ఎన్నికల్లో అయినా రాణించి పార్టీ సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు.

గూగుల్‌కే ఊహించని షాకిచ్చిన ‘లేడీ’..!!

గూగుల్ అంటే తెలియని వారుండరు.. దీన్ని ప్రతిరోజూ వాడకుండా ఉండలేరు కూడా. నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ఈ గూగుల్‌తోనే అంతా పని. ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మీద ఆధారపడే వారే.