దాసరి అంత్యక్రియలు పూర్తి...

  • IndiaGlitz, [Wednesday,May 31 2017]

తెలుగు సినిమా కీర్తిని గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్‌కు ఎక్కించిన ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి మంగ‌ళ‌వారం అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌రణంతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ త‌ల్ల‌డిల్లింది. బుధ‌వారం ఆయ‌న పార్థివ దేహ‌న్ని ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంద‌ర్శించి నివాళులు అర్పించారు. అనంత‌రం దాస‌రి భౌతిక కాయాన్ని ఫిలిం చాంబ‌ర్‌లో రెండు గంట‌ల పాటు ఉంచారు. త‌ర్వాత మెయినాబాద్‌లోని ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దాస‌రి ప‌ద్మ స‌మాధి ప‌క్క‌నే అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేశారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. భారీ సంఖ్యలో అభిమానులు, ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు.

More News

దాసరి మృతిపై ఆయన కోడలు సుశీల అనుమానం...

దర్శకరత్న డా.దాసరి ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు.

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే...........

'కధ,స్క్రీన్ ప్లే,మాటలు,పాటలు,నిర్మాత,దర్శకత్వం'..'దాసరి నారాయణరావు'అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే,ఆఖరి వ్యక్తీ మీరే..

కన్నడ సినీ పరిశ్రమలోనూ విషాదం..

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మరణంతో తెలుగు చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.

మా 'అంధగాడు' చిత్రం దర్శకరత్న డా.దాసరిగారికి అంకితం - ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్

ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాల కు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో

దాసరి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

నా అత్యంత ఆప్తుడు మిత్రుడు దాసరి ఇండియా లోనే గొప్ప దర్శకుడు మంచి మనిషి అటువంటి మనిషిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు....ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి