దాసరి బయోపిక్...

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుల‌కు ఓ గుర్తింపు తెచ్చిన వారిలో ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఎప్పుడూ ముందుంటారు. 151 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈయ‌న రీసెంట్‌గా క‌న్నుమూశారు. తెలుగు చిత్ర‌సీమ‌లో ఇప్పుడున్న సీనియ‌ర్ ద‌ర్శకుల‌కు, ద‌ర్శ‌కుల‌కు గురువుగా పిలువ‌బ‌డే దాస‌రి జీవితాన్ని ఇప్పుడు సినిమాగా రూపొందించ‌నున్నారు.

దాస‌రి శిష్యుల్లో ఒక‌రైన నటుడు, ఫిలిం ఫెడ‌రేష‌న్ మాజీ అధ్య‌క్షుడు ఒ.క‌ళ్యాణ్ దాస‌రి నారాయ‌ణ‌రావు జీవితాన్ని సినిమాగా నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టి అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రు సినిమాను డైర‌క్ట‌ర్ సినిమాను డైరెక్ట్ చేస్తాడ‌ట‌. ఇందులో దాసరి సినీ, రాజ‌కీయ జీవితాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను, సాధించిన విజ‌యాలను కూడా చూపిస్తార‌ట‌.

More News

'నక్షత్రం' లో అలెగ్జాండర్ వంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృష్ణవంశీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - సాయిధరమ్ తేజ్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై

తేజగారితో పనిచేశాక మరెక్కడా నేర్చుకోవాల్సిన పనిలేదు - దిలీప్

దిలీప్,ఈషా,దీక్షాపంత్ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్'.

ఇద్దరి నిర్ణయం..ఆరుగురి జీవితాలు.... చిత్ర దర్శకుడు నందు మల్లెల

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం,డే డ్రీమ్స్ బ్యానర్పై అనిల్ మల్లెల,మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.

పక్కింటి అబ్బాయి పాత్రలో ఆది

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

'రక్తం' కు అంతర్జాతీయ అవార్డు రావడం ఓ గ్రేట్ థింగ్: నటుడు బెనర్జీ

సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్ర లో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన `రక్తం` చిత్రానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్ లో (2017) అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.