అభిమానికి డార్లింగ్ కానుక...
Send us your feedback to audioarticles@vaarta.com
అందరినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్రెబల్స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ సాహో మీదనే ఉంది. ప్రభాస్‌కు బాహుబలి తర్వాత అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులోసినీ సెలబ్రిటీలు వారి బంధువులు, సంతానం అందరూ ఉన్నారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభు గురించి తెలిసే ఉంటుంది. తెలుగులో సరోజ, బిరియాని వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఈయన తనయుడు విరాట్ ప్రభాస్‌కు బాహుబలి తర్వాత వీరాభిమానిగా మారాడు. రీసెంట్గా విరాట్ పుట్టినరోజు జరిగింది. విరాట్ అభిమానాన్ని తెలుసుకున్న ప్రభాస్ తన ప్రియమైన అభిమాకి బాహుబలిలో తను ఉపయోగించిన ఖడ్గాన్ని బహుమానంగా పంపాడు. దీనిపై విత్ లవ్ ప్రభాస్ అని కూడా రాశాడు. ఈ విషయాన్ని దర్శకుడు విక్రమ్ ప్రభు ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తెలియేశారు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com