అతి త్వరలో రానున్న 'క్రిమినల్స్‌'

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

మంత్ర', మంగళ' వంటి విభిన్న చిత్రాను రూపొందించి సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న ఓషో తుసీరామ్‌ తాజాగా క్రిమినల్స్‌' పేరుతో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. నిషా కొఠారి, అఖిల్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.హెచ్‌.వి.శర్మ నిర్మిస్తున్న చిత్రం క్రిమినల్స్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాు పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రేక్షకు ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతు చిత్ర విశేషాను తొపుతూ... తొగు సినిమా స్క్రీన్‌ మీద ఇలాంటి సబ్జెక్ట్‌ను టచ్‌ చేయడం తొలిసారి. ఇప్పటికే రిలీజైన ట్రైర్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మేం అనుకున్న షెడ్యూల్స్‌లో మా చిత్రాన్ని పూర్తి చేశాం. అన్ని కార్యక్రమాు పూర్తి చేసి అతి త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. నిషా కొఠారి పెర్‌ఫార్మెన్స్‌ ఈ సినిమాకి హైలైట్‌ అవుతుంది.

ఇందులో ఆమె బిజినెస్‌ ఉమెన్‌ పాత్ర పోషించింది. ఇప్పటివరకూ ఆమె ఇలాంటి పాత్ర చేయలేదు. కమర్షియల్‌ హిట్‌ సినిమాకి కావల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు వుంది. క్రైమ్‌, రివేజ్‌, మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంతో రూపొందింది. మంత్ర ఆనంద్‌ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్‌ చాలా ప్లస్‌ అవ్వడమేకాక, ఎక్స్‌లెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. పెద్ద సినిమా రిలీజ్‌ హడావుడిలో ఈ సినిమా విడుదలో కొంత ఆస్యం అయ్యింది. ప్రొఫెషనల్‌ క్రియేషన్స్‌' సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలో విడుద చేయడానికి సన్నాహాు చేస్తున్నాం'' అన్నారు.

నిషా కొఠారి, అఖిల్‌ కార్తీక్‌, రవిబాబు, విజయ్‌సాయి, ఉత్తేజ్‌, రవివర్మ, పూజాతోమర్‌ తదితయి ప్రధాన పాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటు: రాజేంద్రప్రసాద్‌, పాటు: సుద్దా అశోక్‌తేజ, ఎడిటింగ్‌: వినయ్‌రామ్‌, సంగీతం: మంత్ర ఆనంద్‌, సినిమాటోగ్రఫీ: జస్వంత్‌, కో'ప్రొడ్యూసర్స్‌: కొండాబత్తు నాగశేఖర్‌, కాళే సుబ్బారావు, నిర్మాత: సి.హెచ్‌.వి.శర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తుసీరామ్‌.

More News

Manoj Bajpayee and Raveena Tondon back after 14 years!

While fresh or unusual casting creates a lot of buzz and curiosity, reunion of actors are equally looked forward to, especially if it comes after a long interlude. The two times national award winner Manoj Bajapyee who has given some outstanding performances in his Bollywood career will be seen paired against his ravishing yesteryear co-star Raveena Tandon. The two will be seen in an upcoming shor

'Force' sequel: John, Sonakshi to perform High Octane action sequences

John Abraham and Sonakshi Sinha will be seen doing some serious action sequences in Force sequel. After shooting a major part of the earlier film in Mumbai, Abhinay Deo goes international with the sequel of 'Force'.

'Baaghi': Shraddha's monologue surprises Sabir

Shraddha’s dance moves in 'ABCD 2' dropped many jaws, but while shooting for ‘Baaghi’ its Shraddha’s perfect dialogue delivery is what left director Sabir Khan surprised. Shraddha had a minute long monologue to deliver, which had to be covered through six different angles and required Shraddha to do six different times without any break. Shraddha rehearsed her lines so perfectly that she performed

How Nawazuddin was moved to tears by a lover

As a part of the promotional tour for his upcoming film 'Manjhi', Nawazuddin Siddiqui has turned into a busy man by meeting some real life heroes.

Farhan Akhtar prepares for 'Rock On 2' through college festivals

Multi-talented Farhan Akhtar who is currently busy with 'Rock On 2', is managing to continue performing with his band, Farhan Live even while shooting. Now is the time when most colleges have their festivals coming up and Farhan Live has been invited by a lot of them to come and perform. Fortunately the actor can commit to these performances given the similarity of the film he is currently shootin