ర‌జ‌నీకాంత్‌ను క‌ల‌వాల‌నుకుంటున్న క్రికెట‌ర్‌

  • IndiaGlitz, [Monday,May 06 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఓ స్టార్ క్రికెట‌ర్ కూడా ఈయ‌న‌కు పెద్ద ఫ్యాన్ అయ్యారు. ఆయ‌నెవ‌రో కాదు.. బ్రావో.

ఈ క్రికెట‌ర్ గ‌త కొంతకాలంగా చెన్నై ఫ్రాంచైజీ త‌ర‌పున ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఇక్క‌డి సంస్కృతుల‌ను బాగా వంట‌బ‌ట్టించుకున్నారు.

అందులో భాగంగా ర‌జ‌నీకాంత్ గురించి తెలుసుకున్న ఆయ‌న ర‌జ‌నీకాంత్‌ను క‌ల‌వాల‌నుకుంటున్నార‌ట‌. అయితే ఆయ‌నింకా ర‌జ‌నీకాంత్ సినిమాలు చూడ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ ఆంగ్ల‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 

More News

చీఫ్ జస్టిస్ గొగోయ్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై సోమవారం నాడు విచారణ

 సీఎం చంద్రబాబుకే కోలుకోలేని షాకిచ్చారు!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా అనుభవాలు చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు

మొన్న మహేశ్‌ పై.. ఇప్పుడు నమ్రత పై ట్రోలింగ్!!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న మహర్షి అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

వెడ్డింగ్ కార్డు పై బాలయ్య ఫొటో.. ఫ్యాన్స్ ఫిదా!

అభిమానులు తాము ఇష్టపడే హీరో, నేతల కోసం ఏమైనా చేసేస్తుంటారు.! సినిమాలు రిలీజయినా, పుట్టిన రోజులు వేడుకలు, ఈవెంట్స్ ఇలాంటి సమయాల్లో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

మెగా డాటర్‌ నిహారికతో పెళ్లి పై నాగశౌర్య క్లారిటీ!

సోషల్ మీడియా దెబ్బకు నటీనటులు జంకుతున్నారు. కొందరు వ్యూస్ కోసం ఏవేవో వీడియోస్ తయారు చేయడం.. కొన్ని వెబ్‌సైట్స్ ఇష్టానుసారం రాసేస్తుంటారు.