రజనీకాంత్‌ను కలవాలనుకుంటున్న క్రికెటర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఓ స్టార్ క్రికెటర్ కూడా ఈయనకు పెద్ద ఫ్యాన్ అయ్యారు. ఆయనెవరో కాదు.. బ్రావో.
ఈ క్రికెటర్ గత కొంతకాలంగా చెన్నై ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో ఇక్కడి సంస్కృతులను బాగా వంటబట్టించుకున్నారు.
అందులో భాగంగా రజనీకాంత్ గురించి తెలుసుకున్న ఆయన రజనీకాంత్‌ను కలవాలనుకుంటున్నారట. అయితే ఆయనింకా రజనీకాంత్ సినిమాలు చూడలేదట. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com