వీరప్పన్ కు కోర్టు ఊరట...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడిరచిన గంధపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్`. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ సమర్పణలో జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్ సంస్థపై బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు.
రక్త చరిత్ర`, 26/11` చిత్రాల తరహాలో కిల్లింగ్ వీరప్పన్` చిత్రాన్ని వర్మగారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న తెలుగు, కన్నడలో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో వీరప్పన్, అతని భార్యముత్తులక్ష్మిలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా తప్పుగా చూపిస్తున్నాడని చెన్నైకి చెందిన పన్నీర్ సెల్వం అనే వ్యక్తి వేసిన కేసును విచారించిన హైకోర్టు జడ్జి కేసును కొట్టివేశారు. ఎ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout