మహేష్ , కొరటాలకు కోర్టు సమన్లు.....

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌నే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు వివాదం నెల‌కొంది. శ్రీమంతుడు క‌థ త‌న‌దేనంటూ శ‌ర‌త్ చంద్ర అనే వ్య‌క్తి నాంప‌ల్లి కోర్ట‌ను ఆశ్ర‌యించాడు. చ‌చ్చేంత ప్రేమ అని తాను రాసిన న‌వ‌ల‌ను త‌న అనుమ‌తి లేకుండా సినిమాగా తీసి కాపీ రైట్ చ‌ట్టాన్ని అతిక్ర‌మించార‌ని కేసు వేశాడు. కేసును స్వీక‌రించిన కోర్టు మ‌హేష్‌, కొర‌టాల శివ‌, నిర్మాత‌ల‌ను కోర్టుకు హాజ‌రు కావాలంటూ కోరింది.

More News

మహేష్ ను వెనక్కు లాగేశాడు....

మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఆఫ్ ది 2015గా వార్తల్లో నిలిచిన మహేష్ కు ఈ ఏడాది నిరాశే మిగిలింది.

రజనీ, నేను కలిసి నటిస్తాం అంటున్న కమల్..!

1975లో తొలిసారి రజనీకాంత్,కమల్ హాసన్ కలిసి అపూర్వ రాగంగళ్ చిత్రంలో నటించారు.

సింగం 3 రిలీజ్ డేట్..!

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3.ఈ చిత్రాన్ని హరి తెరకెక్కించారు.

జనసేన అధినేత పవన్ అందించిన 4 పాటలు ఇవే..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ్ బచావో అనే మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు.

అనుపమ స్థానంలో సమంత....?

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.