మురుగదాస్ అభ్యర్థన పై విచారణ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం వస్తువులను ఇవ్వడాన్ని తప్పుగా చూపిస్తూ సర్కార్ చిత్రాన్ని తెరకెక్కించారని జి.దేవరాజ్ అనే వ్యక్తి కేంద్ర క్రైం బ్రాంచ్‌కి పిర్యాదు చేశాడు.
ఈ ఆరోపణలను పరిశీలించిన ప్రభుత్వం మురుగదాస్‌పై అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అయితే ఈ అభియోగ పత్రాన్ని రద్దు చేయాలంటూ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను విమర్శించడం తప్పు కాదని, మురుగదాస్ వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు వాయిదాను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.
వివాదస్పద సన్నివేశాలను సెన్సార్ బోర్డు ముందుగానే తొలగించిందని వ్యాజ్యంలో మురుగదాస్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments