నితిన్ కేసును కొట్టివేసిన కోర్టు...

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

హీరో నితిన్‌కు స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నితిన్ సోద‌రి నికితారెడ్డి, నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి కూడా భాగ‌స్వామ్యులే. అఖిల్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'అఖిల్‌' సినిమాను నితిన్ నిర్మించాడు.

ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యింది. అదే స‌మ‌యంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాధ‌ర స‌త్య‌నారాయ‌ణ త‌న‌ను నితిన్ 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌కుండా మోసం చేశాడ‌ని కేసు వేశాడు.

ఇందులో నికితారెడ్డి, సుధాక‌ర్ రెడ్డిల‌ను కూడా నిందితులుగా చేర్చాడు. కేసును ప‌రిశీలించి, వాదోప‌వాదాలు విన్న న్యాయ‌మూర్తి కేసును కొట్టేశారు.

More News

నానితో కొత్తమ్మాయి

వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని.

రీమేక్ సినిమాలో శివాని...

సీనియర్ హీరో రాజశేఖర్,జీవిత పెద్ద తనయ శివాని హీరోయిన్ గా నటించబోతుందని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

బాలీవుడ్ హీరోతో రకుల్...

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.

'ఇది నా లవ్ స్టోరీ' ట్రైలర్ విడుదల

రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై తరుణ్,ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇది నా లవ్స్టోరీ'.

మరోసారి డాన్‌గా..

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'డాన్' చిత్రంలో డాన్‌గా నటించి అందర్నీ మెప్పించారు నాగార్జున. ఆ తర్వాత వచ్చిన 'భాయ్' చిత్రంలో కూడా నాగార్జున డాన్‌గా కనిపించారు. అయితే  ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.