నితిన్ కేసును కొట్టివేసిన కోర్టు...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్‌కు స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో నితిన్ సోదరి నికితారెడ్డి, నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కూడా భాగస్వామ్యులే. అఖిల్ హీరోగా పరిచయమైన 'అఖిల్' సినిమాను నితిన్ నిర్మించాడు.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. అదే సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాధర సత్యనారాయణ తనను నితిన్ 50 లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశాడని కేసు వేశాడు.
ఇందులో నికితారెడ్డి, సుధాకర్ రెడ్డిలను కూడా నిందితులుగా చేర్చాడు. కేసును పరిశీలించి, వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసును కొట్టేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout