'కొరియర్ బాయ్ కల్యాణ్' ఆడియో రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందుతోన్న సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్`. ప్రేమ్ సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ లు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూరుస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదలను ఆగస్ట్ 16న హైదరాబాద్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాల్లో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments