'కొరియర్ బాయ్ కల్యాణ్' ఆడియో రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Sunday,August 09 2015]

గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందుతోన్న సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్'. ప్రేమ్ సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ లు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూరుస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదలను ఆగస్ట్ 16న హైదరాబాద్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాల్లో ఉంది.

More News

​'త్రిపుర' షూటింగ్ పూర్తి

స్వాతి టైటిల్ రోల్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె. రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు,

'శ్రీమంతుడు' సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - 'శ్రీముంతుడు' యూనిట్

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది.

సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు

తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది.

రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

హాలీవుడ్ మూవీ ‘వారియర్’ సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘బ్రదర్స్’ ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది.

రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది.