వర్మకు కార్పొరేట్ అవకాశం...
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ విడుదల తర్వాత బాలీవుడ్ వెళుతున్నానని మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే. కిల్లింగ్ వీరప్పన్ జనవరి 1న విడుదల అవుతుంది. వీరప్పన్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ చూసిన కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ సంస్థ వర్మను ఓ సినిమా చేయమని అడిగింది. గతంలో వర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, వివేక్ ఓబ్ రాయ్ నటించిన కంపెనీ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ ను చేయమని అడిగిందట. సర్కార్ 3 కోసం ముంబై వెళుతున్న వర్మ కంపెనీ సినిమా సీక్వెల్ కు ముహుర్తం ఎప్పుడు నిర్ణయిస్తాడో ఏమో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com