కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఒలింపిక్స్ క్రీడలపై కూడా పడింది. ఈ క్రమంలో జపాన్‌లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది. కాగా.. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. ఏడాదికి వాయిదాపడ్డాయి.

ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 124 ఏళ్లలో ఒలింపిక్స్ వాయిదా పడటం ఇదే ఫస్ట్ టైమ్. కరోనా నేపథ్యంలోనూ ఒలింపిక్స్ జరుపుతామని జపాన్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. రోజురోజుకూ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదట్నుంచీ ఒలింపిక్స్ వాయిదా వేయాలని సభ్య దేశాలు పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సభ్యదేశాలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు కూడా తీవ్రమైన నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజే అబేతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సమావేశమై.. వాయిదా వేయాలని నిర్ణయించి ఈ ప్రకటన చేయడం జరిగింది.

More News

చిరు 152లో రంగ‌మ్మ‌త్త‌ ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఇప్పుడు సెట్స్‌లో ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఇప్ప‌టికే రెజీనా క‌సండ్ర ఓ స్పెష‌ల్

బాలీవుడ్ 'భీష్మ' ఎవ‌రంటే?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న తెలుగులో విడుద‌లైన భీష్మ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కింది. ర‌ష్మిక మంద‌న్న

అదే రోజున ప్లాన్ చేసుకున్న మ‌హేశ్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో

RRR: ఉగాది ట్రీట్‌గా టైటిల్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

క‌రోనా ప్ర‌భావం... క‌త్రినా అలా! కాజ‌ల్ ఇలా

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినీ రంగం అంతా స్త‌బ్ద‌త నెల‌కొంది. షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ తార‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైయారు.  ప‌లువురు ప‌లు ర‌కాలుగా స‌మ‌యాన్ని వెల్ల‌దీస్తున్నారు.